Hero Destini 110 Classique Edition: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp తన స్కూటర్ లైనప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నంలో భాగంగా Hero Destini 110 Classique Editionను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రోజువారీ ప్రయాణాలతో పాటు కుటుంబ అవసరాలకు అనువైన స్కూటర్ కోసం చూస్తున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది. కొత్త ఎడిషన్‌లో ప్రధానంగా డిజైన్, రంగులు, గ్రాఫిక్స్‌లో మార్పులు చేశారు. ఢిల్లీలో దీని.