తన చేష్టలు, ప్రశ్నలతో కాఫీ విద్ కరణ్, యూత్ కు బాగా కనెక్ట్ అయింది. చిరంజీవి టాక్ షోకు యువతతో అంత కనెక్టివిటీ ఉండకపోవచ్చు. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం’ చిత్రం, ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. జనసేనలో అంతర్గత విభేదాలు, టీడీపీ వెన్నుపోటు పొడిచిందన్న ఆవేదన, ఆగ్రహం కూడా వైసీపీకి సానుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి మాజీ మేయర్ భాగ్యలక్ష్మి పోటీలో దిగారు. సామాజిక సమీకరణల రీత్యా కూటమికి రాజకీయంగా సానుకూలత వుంది.