దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ ధరల తగ్గింపు సామాన్యులకు గొప్ప ఊరటనిస్తోంది,కూరగాయల ధరలు తగ్గడంతో పండుగ వేళ వారికి ఆర్థిక భారం తగ్గినట్లయింది. పండక్కి ముందు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఇలా.. దీపావళి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన కూరగాయల ధరలు.. కూరగాయల ధరలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తోంది. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే రైతు బజార్లలో ధరలు తక్కువగా ఉంటాయి.