Vijayawada municipal polls witness a political controversy as the ABV team makes claims about alleged cash distribution by NDA and YSRCP candidates. How much are voters reportedly being offered? విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే, వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఓటుకు ఎంత పంచుతున్నారో ఏబీ వెంకటేశ్వరరావు వర్గం బయటపెట్టింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ ముగియబోతోంది. సాయంత్రానికి ప్రచార హోరు ముగించుకుని పోలింగ్ కోసం పార్టీలు, అభ్యర్ధులు సిద్దం కావాల్సి ఉంది. అయితే పోలింగ్ వరకూ ఆగకుండా ముందే ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించేశాయి.