నగరంలో గురువారం యారాడ నేవీ డాల్ఫిన్ హిల్స్‌లోని నేవీ క్వార్టర్స్‌లో పాము (గ్రీన్పిట్ వైపర్) కలకలం సృష్టించింది. మల్కాపురం, న్యూస్‌టుడే: నగరంలో గురువారం యారాడ నేవీ డాల్ఫిన్ హిల్స్‌లోని నేవీ క్వార్టర్స్‌లో పాము (గ్రీన్పిట్ వైపర్) కలకలం సృష్టించింది. పచ్చటి తీగజాతి మొక్కపై పసుపు, పచ్చ వర్ణంలో ఉన్న ఈ సర్పాన్ని ఓ నేవీ ఉద్యోగి కుటుంబ సభ్యులు గుర్తించి స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. పాముని జనసంచారం లేని కొండవాలుపై వదిలేయనున్నట్లు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.