నిమ్స్ ఆసుపత్రి కేంద్రంగా 2014 నుంచి పదేళ్ల పాటు సాగిన అక్రమార్కుల దందాపై దృష్టిసారించిన ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్(సీఐయూ) అధికారులు నిమ్స్‌లోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహించారు. క్యాంటీన్, సర్జికల్ స్టోర్స్‌లో కూడా తనిఖీలునేడు కూడా సోదాలు కొనసాగే అవకాశంహైదరాబాద్, నిమ్స్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): నిమ్స్ ఆసుపత్రి కేంద్రంగా 2014 నుంచి పదేళ్ల పాటు సాగిన అక్రమార్కుల దందాపై దృష్టిసారించిన ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్(సీఐయూ) అధికారులు నిమ్స్‌లోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ, టీజీ సేఫ్‌కు చెందిన 30 మందికిపైగా అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.