గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ గోద్రెజ్ వెల్త్.. హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దక్షిణాది మార్కెట్లోకి అడుగు పెట్టాలన్న... హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ గోద్రెజ్ వెల్త్.. దక్షిణాది మార్కెట్లోకి అడుగు పెట్టాలన్న లక్ష్యంతో గురువారం నాడిక్కడ హైదరాబాద్‌లో గోద్రెజ్ వెల్త్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ, సీఈఓ మనీష్ షా తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో వెల్త్ విభాగాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, పుణె నగరాల్లో సేవలందిస్తోందన్నారు.