Immersion Rod or Geyser: అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని వేడి చేయవద్దు. అలాగే, గీజర్ ఉష్ణోగ్రతను మరీ ఎక్కువగా పెట్టవద్దు. నీరు వేడెక్కిన వెంటనే మీకు వేడినీరు అవసరం లేకపోతే, గీజర్‌ను ఆపివేయండి. ఇంట్లో నివసించే వ్యక్తుల సంఖ్య, రోజువారీ వేడినీటి అవసరాన్ని.. Immersion Rod or Geyser: శీతాకాలంలో ఇళ్లలో నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ ఇమ్మర్షన్ హీటర్లు, గీజర్లు అత్యంత సాధారణంగా ఉపయోగించే ఉపకరణాలు. కొంతమంది బకెట్లలో ఇమ్మర్షన్ హీటర్లను ఉపయోగించడానికి ఇష్టపడతారు. మరికొందరు తమ ఇళ్లలో గీజర్లను ఏర్పాటు చేసుకుంటారు. ఈ రెండు ఉపకరణాలలో ఏది ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది?