Hong Kong Sixes 2026 Rules: క్రికెట్లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లు అందరికీ తెలుసు. కానీ కేవలం ఆరు ఓవర్లలోనే మ్యాచ్ ముగిసే హాంగ్ కాంగ్ సిక్సెస్ మాత్రం పూర్తిగా భిన్నం. ఆరుగురు ఆటగాళ్లతో జరిగే ఈ టోర్నమెంట్లో వైడ్లు, నోబాల్స్కు డబుల్ పరుగులు, 31 పరుగుల వద్ద తప్పనిసరి రిటైర్మెంట్ వంటి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. Hong Kong Sixes 2026 Rules: క్రికెట్లో వేగం, వినోదం రెండింటినీ కలిపి అభిమానులకు అందించే టోర్నమెంట్ హాంగ్ కాంగ్ సిక్సెస్ (Hong Kong Sixes).