వాన్ వన్‌సైడ్…. బాషా బరిలో దిగినా, దిగకపోయినా… అక్కడ ఎప్పుడూ వార్ వన్‌సైడేనా? కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఖాతాలోనే అన్ని స్థానిక సంస్థలు పడిపోతాయా? అక్కడి ఓటర్లు నిజంగానే అలా మొగ్గుచూపుతుంటారా? అసలు కారణాలు వేరే ఉన్నాయా? ఎన్నిక ఏదైనా వందశాతం ఒకే వైపు మొగ్గుతున్న ఆ ప్రాంతం ఏది? అక్కడి పరిస్థితులు ఏంటి? ఎన్నికలంటే… రాజకీయ పార్టీలు పోటీ పడటం సహజం. గెలుపు కోసం పోటాపోటీ వ్యూహాలతో పొలిటికల్.