Ramayana: రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా తెరకెక్కిన భారీ చిత్రం ‘రామాయణ’ క్రేజ్ ఇప్పుడు సరిహద్దులు దాటిపోయింది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా, అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతోంది. అయితే భారత్‌లోనే కాకుండా.. దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ ఈ సినిమా ఫీవర్ మామూలుగా లేదు. కరాచీ నగరంలోని ఓ ప్రముఖ ఆలయంలో అక్కడి స్థానిక హిందువులు ‘రామాయణ’ సినిమా.