ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా నామినేషన్ల ఘట్టం నుంచే అక్రమాలు, దాడులు మొదలయ్యాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం, బి-ఫారాలను మాయం చేయడం, ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణలు చేయించడం, చివరికి రిటర్నింగ్ ఆఫీసర్లే నామినేషన్ పత్రాలను చింపేయడం వంటి దారుణాలు తొలిసారిగా చూస్తున్నామని విమర్శించారు. అధికారులను,.