OTR : కూటమి పొత్తులో భాగంగా తుని మున్సిపాలిటీ నుంచి జనసేన పోటీ చేస్తోంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. మరోవైపు సెప్టెంబర్‌లో వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు యనమల కృష్ణుడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో… సైకిల్ మీద కంఫర్ట్‌గా లేదంటూ… వరుసకు అన్నయ్య అయ్యే సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో విభేదించి వైసీపీలోకి జంప్ అయిపోయారు కృష్ణుడు. అక్కడ ఇమడలేక, తిరిగి టీడీపీలోకి రాలేక…ఇటీవలే గ్లాస్ కండువా కప్పుకున్నారాయన. ఇక.