Ilhan Omar: అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ ఇల్హాన్ ఒమర్ చిక్కుల్లో పడింది. వివాదాలకు కేరాఫ్‌గా ఉండే ఒమర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఆమెపై వచ్చని నకిలీ వివాహం ఆరోపణలను ఫెడరల్ దర్యాప్తు సంస్థలు మరోసారి దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ వ్యవహారంలో విచారణ జరిగినప్పటికీ, చట్టపరమైన గడువు ముగియడంతో అప్పట్లో తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు నమోదు కాలేదు. సొంత సోదరుడితో వివాహం..? సోమాలియా మూలాలు ఉన్న ఇల్హాన్ ఒమర్ తన.