Keerthy Suresh: సెలబ్రిటీలను చూడగానే కొందరు అభిమానులు చూపించే అత్యుత్సాహం ఒక్కోసారి హద్దులు దాటి తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న టైంలో ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఎంత చెప్పినా వినకుండా రచ్చ రచ్చ చేశాడు. చివరకు విమాన సిబ్బంది జోక్యంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఈ చేదు ఘటన గురించి కీర్తి.