ఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూチャー సిటీ’లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు పెట్టుబడిదారులందరినీ ఆహ్వానించారు. సుమారు 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా వెలిగిందని, విదేశీ వ్యాపారులు చార్మినార్ వద్దకు వచ్చి ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. నిజాం రాజుల అద్భుత కట్టడాలు, మ్యూజియం, విమానాశ్రయం, రైల్వేలతో.