మారుతున్న రాజకీయ పరిణామాలతో వైసీపీ గేమ్ ప్లాన్ కూడా మారుతోందా? అందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు జగన్ సిద్ధం చేస్తున్న రూట్ మ్యాప్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల వేదికగా పార్టీ కేడర్, లీడర్స్‌కు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు? వాటి గురించి ఫ్యాన్ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో పెరుగుతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు నామినేషన్లు.