Telangana: తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేవలం అధికారుల పర్యవేక్షణ సరిపోదని, ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో జరుగుతున్న నీటి వృథాను గుర్తించేందుకు ప్రజల సహకారం తీసుకోవాలనే ఉద్దేశంతో PAANI యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.. Telangana: నీటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.