మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా హైదరాబాద్ సిటీ పోలీస్ అమ్ములపొదిలోకి అత్యాధునిక ఈవీ స్మార్ట్ వాహనాలు చేరాయి. నగరంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా సేవలందిస్తున్న ‘స్పందన’ విభాగానికి 7, లా అండ్ ఆర్డర్ పెట్రోలింగ్ విధులకు 8 చొప్పున మొత్తం 15 ‘టాటా పంచ్ ఈవీ స్మార్ట్+’ కార్లను కేటాయించారు. పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, ఐపీఎస్ జెండా.