జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ 31, 2026న శుభ గ్రహమైన గురుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే సింహ రాశిలో నీడ గ్రహమైన కేతువు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ‘ధ్వజ యోగం’ ఏర్పడుతోంది. జ్ఞానం, సంపద, అదృష్టానికి కారకుడైన గురుడు.. ఆకస్మిక మార్పులకు, ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన కేతువుతో కలవడం కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆరు రాశుల వారు.