ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సలహాలు తీసుకుని సొంత వైద్యం చేసుకుంటే ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT) మూర్ఛ వ్యాధికి వాడే మందుల డోస్ తగ్గించుకునేలా సలహా ఇవ్వడంతోనే తమ కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ ఓ కుటుంబం ఓపెన్ఏఐ(OpenAI) దావా వేసింది. కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ పైన న్యాయపరమైన చర్యలు చేపట్టింది. అసలు ఏం జరిగింది..? అమెరికాకు చెందిన 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ బోవెన్ వాన్ చాలా కాలంగా మూర్ఛ వ్యాధితో.