మహిళల్లో సాధారణంగా 50 నుంచి 55 ఏళ్ల వయస్సులో మెనోపాజ్ (రుతువిరతి) వస్తుంది. అయితే ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలి, ఇతర కారణాల వల్ల కొందరిలో 40 లేదా 45 ఏళ్ల వయస్సులోనే ఇది వస్తోంది. దీనిని ‘ఎర్లీ మెనోపాజ్’ లేదా 40 ఏళ్లకంటే ముందే వస్తే ‘ప్రిమెచ్యూర్ మెనోపాజ్’ అని పిలుస్తారు. స్త్రీకి వరుసగా 12 నెలల పాటు ఎలాంటి కారణం లేకుండా రుతుస్రావం ఆగిపోతే దానిని మెనోపాజ్ అంటారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం,.