హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల నేపథ్యంలో అక్టోబర్ 29న నగరంలో 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 మేర స్వల్ప పెరుగుదల నమోదైంది. మరోవైపు వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. కేజీ వెండిపై రూ.100 తగ్గి ట్రేడర్లకు, కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చింది. తాజా ధరల ప్రకారం.. నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,960గా ఉంది. బుధవారం ఈ ధర రూ.1,43,950 వద్ద ఉండగా, గురువారానికి రూ.10 పెరిగింది. దీని ప్రకారం ఒక గ్రాము స్వచ్ఛమైన పసిడి ధర రూ.