ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన ఓ మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులోని బొప్పాయి తోటలో వదిలేసి వెళ్లారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు స్థానికంగా ఉన్న బొప్పాయి తోటలో వదిలేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాపను రక్షించారు.