Pandharpur Panduranga Swamy Temple Story Telugu: భక్తుడి కోసం ఇటుకపై నిలబడి ఎదురుచూసిన శ్రీమహావిష్ణువు పాండురంగ స్వామిగా కొలువైన పవిత్ర క్షేత్రం పండరీపురం. మహారాష్ట్రలోని చంద్రభాగా నది తీరాన వెలసిన ఈ దివ్యధామం స్థలపురాణం, పుండరీకుడి భక్తి కథ, రుక్మిణీదేవి ఆలయ విశేషాలు, ఏకాదశి ఉత్సవాల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం. Pandharpur Panduranga Swamy Temple Story Telugu: భక్తులపై అపారమైన ప్రేమను కురిపించే శ్రీమహావిష్ణువు, తనను నమ్మిన వారి కోసం ఎలాంటి రూపంలోనైనా దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. భక్తి, సేవ, సమర్పణలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అలాంటి దివ్యక్షేత్రాల్లో మహారాష్ట్రలోని పండరీపురం ఒకటి.