Redmi Book 14 2027 and Book 16 2027 Launched: Redmi Book 14 2027, Redmi Book 16 2027 ల్యాప్‌టాప్‌లు చైనా మార్కెట్లో విడుదలయ్యాయి. Xiaomi సబ్‌బ్రాండ్ Redmi తీసుకొచ్చిన ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు Intel Core 5, Intel Core 7 ప్రాసెసర్ ఆప్షన్లు, 16GB RAM, 1TB వరకు SSD స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 2.8K రిజల్యూషన్ డిస్ప్లే, గరిష్ఠంగా 120Hz రిఫ్రెష్ రేట్, 72Wh బ్యాటరీ, 68W.