Amazon Layoffs 2026: టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈ నెలలో రెండోసారి తొలగింపులను ప్రకటించిన సంస్థ, తన డివైసెస్ అండ్ సర్వీసెస్ విభాగంలో సుమారు 250 ఉద్యోగులను తొలగిస్తోంది. అంతకుముందు ఈ నెలలోనే కంపెనీ ప్రధాన రిటైల్ వ్యాపార విభాగంలో దాదాపు 1,000 ఉద్యోగాలను తగ్గించింది. ఈ పరిణామంతో టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈసారి తొలగింపుల్లో ప్రధానంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బృందాల్లో.