Rudravanam PS OTT Release: ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్లపై రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి దర్శకత్వంలో రూపొందిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. నటుడు నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఓటీటీ వేదిక జీ5 (ZEE5)లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా.