WPL Auction Youngest Player Uma Kashvi: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 వేలంలో కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల యువ క్రికెటర్ ఉమా కాశ్వి అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. గత ఏడాది 16 ఏళ్ల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన దియా యాదవ్ పేరిట ఉన్న రికార్డును ఉమా అధిగమించింది. చిన్న.