KTM 200 Duke Launched: అత్యంత ప్రజాదరణ పొందిన కేటీఎం (KTM) స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ KTM 200 Dukeను సరికొత్త అప్డేట్లతో భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. అత్యాధునిక సాంకేతికత, ఆధునిక ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్‌తో రూపొందిన ఈ నయా మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 2.07 లక్షలుగా నిర్ణయించారు. పాత వేరియంట్‌తో పోలిస్తే కేవలం రూ. 1,552 మాత్రమే ధర పెరిగినప్పటికీ.. సాధారణంగా ప్రీమియం సెగ్మెంట్ బైక్‌లలో మాత్రమే కనిపించే ఎన్నో హై-ఎండ్.