ఓవైపు యంగ్ హీరోల సినిమాల్లో హీరయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ మెప్పిస్తోంది అనుపమా పరమేశ్వరన్. తాజాగా తెలుగులో ఆమె నటించిన చిత్రం. పేరుకు మలయాళం హీరోయినే అయినా ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది అనుపమా పరమేశ్వరన్. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా గ్లామరస్ పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత క్రమంగా మారిపోయింది. కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది అనుమప.