టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా ఎన్నో హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు బాబూ మోహన్. అయితే తెలుగు చిత్ర పరిశఅరమలో తనకు ఇష్టమైన హీరో గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ హీరోను ఎల్లప్పుడూ యువకుడిగా చూడాలని కోరుకున్నారు.. ఆయన మానవతా సేవలు, పాత్రల పట్ల అంకితభావం అద్భుతమని కొనియాడారు. హాస్యనటుడు బాబు మోహన్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు.