బిగ్ బాస్ తెలుగు సీజన్ ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన దక్షి గుత్తికొండ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ క్రమంలో తన బిగ్ బాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ గురించి దక్షి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. Snow Akka Mouneesha Chowdary On Bigg Boss Telugu 10 Entry: సినిమాలో ఒక్క సీన్తో తెగ.