AP MPTC, ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పుడు ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వివరాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎంపీటీసీ ఎన్నికల ముఖ్యాంశాలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ.