భారతీయ సినీ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ ప్రత్యేక కానుక అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమా అమెరికా కంటే ఒక రోజు ముందుగా భారతీయ థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారతీయ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ దీపావళి కానుకగా డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్, స్టీవ్ రోజర్స్గా క్రిస్ ఎవాన్స్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.