Abhishek Sharma Fitness Secret: న్యూజిలాండ్‌పై కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన పవర్ హిట్టింగ్తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ విధ్వంసక బ్యాటింగ్ వెనుక ఏళ్ల తరబడి సాగిన కఠిన శిక్షణ, ఫిట్నెస్, టెక్నిక్, మానసిక సాధన ఉన్నాయి. అతని ఫిట్నెస్ ప్రయాణంలో ఆసక్తికరమైన అంశాలివే. ఏషియన్ గేమ్స్ 2026 పోటీల్లో భాగంగా భారత పురుషుల క్రికెట్ జట్టు, పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో.