India New Zealand Cricket: భారత్-న్యూజిలాండ్ మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 38 బంతుల్లో 113 పరుగులు చేసిన అభిషేక్ బ్యాటింగ్ ధాటికి అంపైర్లు సైతం ఓ ఓవర్లో బంతులను లెక్కించడంలో తడబడ్డారు. ఈ విజయంతో భారత్ సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. India New Zealand Cricket: భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు ప్రదర్శించిన బ్యాటింగ్ విద్వాంసం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.