Avengers Doomsday: ఒకప్పుడు ఇంటర్నేషనల్ సినిమాలు అమెరికా లేదా ఇతర దేశాల్లో విడుదలైన చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ సత్తా ఏంటో హాలీవుడ్ పెద్దలకు చాలా బాగా అర్థమైంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా, ఏకంగా అమెరికా కంటే ఒక రోజు ముందే ‘ఎవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి మార్వెల్ స్టూడియోస్ అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ ఇచ్చింది. భారతదేశంలో మార్వెల్ సినిమాలకు.