AP Weather Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టాయి.. కొన్ని జిల్లాల్లో బీభత్సాన్నే సృష్టించాయి.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించాయి.. మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని.