Husharu 2: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి వెండితెరపై కనిపించి చాలా కాలమే అయింది. తనదైన విప్లవాత్మక, సందేశాత్మక చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన, తాజాగా యూత్‌ఫుల్ మూవీ ‘హుషారు 2’లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన నారాయణమూర్తి.. చాలా ఏళ్ల తర్వాత తనకు ఇంత గొప్ప పాత్ర దక్కడంపై మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. “దర్శకుడు శ్రీ.