Supreme Court: ఢిల్లీలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లను తొలగించే విషయంలో ఎన్నికల సంఘం(EC) తగిన విచక్షణతో వ్యవహరించిందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారాలు 6, 7, 8లను ఎన్నికల సంఘం తన ఇష్టానుసారం మార్చలేదని పేర్కొంది. ఇప్పటికే ఓటర్ జాబితాలో పేర్లు ఉన్న వారు నివాసం మారిన సందర్బంతో కొత్త.