జ్యోతిష్య శాస్త్రంలో శుభ గ్రహంగా భావించే శుక్రుడు అక్టోబర్ 29, 2026 న అస్తమించిన స్థితి నుంచి ఉదయించబోతున్నాడు. ప్రేమ, వివాహం, ఆకర్షణ, భౌతిక సుఖాలు, కళలు , ఆర్థిక సమృద్ధికి కారకుడైన శుక్రుడి ఈ గమ్య మార్పు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, ఈ సమయంలో శుక్రుడు వక్రగతిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారు వ్యక్తిగత జీవితంలోనూ, ఆర్థిక విషయాలలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో.