Cyclone Arnab: అర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో విరుచుకుపడింది. తుఫాను తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 150 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. తుఫాను విధ్వంసం వల్ల ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. ఇదిలా ఉంటే, తుఫాను సమయంలో ఇంతటి పెను గాలులు ఎలా వీస్తాయి. తుఫాను సముద్రం నుంచి నేలపైకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు వీటి వేగం.