నగరంలోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ బంజారాహిల్స్ పీఎస్ ఎస్సై విజయ్ పట్టుబడ్డారు. Banjara Hills SI: ఏసీబీకి చిక్కిన బంజారాహిల్స్ ఎస్సై | banjara-hills-si-caught-by-acb. హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. బాధితుడి నుంచి రూ.10లక్షలు లంచం డిమాండ్ చేసిన ఎస్సై.. దీంతో విజయ్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.