LG 115-Inch QNED evo AI Mini LED TV Launched: భారత మార్కెట్లో ప్రీమియం హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ (LG) నుండి అతిపెద్ద 115 అంగుళాల (292 సెం.మీ) QNED evo AI Mini LED టీవీ అధికారికంగా లాంచ్ అయ్యింది. ‘115QNED90BL’ మోడల్ నంబర్ తో వచ్చిన ఈ టీవీ.. LG 2026 QNED evo లైనప్‌లోనే అత్యంత భారీ స్క్రీన్ మోడల్‌గా నిలిచింది. అద్భుతమైన విజువల్స్,.