Kasinkota Records 26.3 CM Rainfall: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కోస్తా జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలో రహదారులు నీటమునగ్గా.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. మరోవైపు కోనసీమలో తుఫాన్ ప్రభావంతో భారీగా ఆస్తి.