CM Chandrababu Teleconference Over Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు మొత్తం 32 వేల మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మరోసారి పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతోనూ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. తుఫాన్.