SCO Civilisational Dialogue Forum: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక దౌత్య పరిణామం చోటుచేసుకుంది. షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించనున్న తొలి ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం’కు పాకిస్థాన్ మంత్రిని భారత్ ఆహ్వానించింది. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన సీనియర్ మంత్రికి భారత్ నుంచి అందిన ఇలాంటి ఆహ్వానం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో ఈ.