నల్లగొండవరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తన (పీడీఎఫ్) అభ్యర్థిగా ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణను ప్రకటించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తేతెలంగాణ) : నల్లగొండవరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తన (పీడీఎఫ్) అభ్యర్థిగా ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణను ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు ప్రకటిస్తామని పీడీఎఫ్ వెల్లడించింది. కొల్లి సత్యనారాయణకు సీపీఎం అనుబంధ ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.