ఓపెనర్ అభిరత్ రెడ్డి (97) మూడు పరుగుల్లో శతకం చేజార్చుకోగా, రాహుల్ రాధేశ్ (72 బ్యాటింగ్) అర్ధ శతకంతో సత్తా చాటడంతో పంజాబ్‌తో గ్రూప్ ‘బి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్రత్యర్థికి దీటుగా బదులిస్తోంది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 193/2పంజాబ్‌తో రంజీహైదరాబాద్: ఓపెనర్ అభిరత్ రెడ్డి (97) మూడు పరుగుల్లో శతకం చేజార్చుకోగా, రాహుల్ రాధేశ్ (72 బ్యాటింగ్) అర్ధ శతకంతో సత్తా చాటడంతో పంజాబ్‌తో గ్రూప్ ‘బి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్రత్యర్థికి దీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 193/2 స్కోరుతో నిలిచింది.